TG: రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 99 డేస్ యాక్షన్ ప్లాన్‌పై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో పర్యటించనున్నారు. ఆధునీకరించిన చెరువును ఆయన ప్రారంభించనున్నారు.
Tags :