AP: దేశంలోనే పెద్దమొత్తంలో సామాజిక భద్రత పింఛన్లు అందిస్తున్న రాష్ట్రం AP అని మంత్రి DBV స్వామి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా చిర్రికూరపాడులో పింఛన్ల పంపిణీ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందిస్తున్నామని.. పింఛన్ల పెంపుపై మాటతప్పి దివ్యాంగులు, వృద్ధులనూ మోసగించిన ఘనత జగన్‌దేనని విమర్శించారు