AP: మహిళా రిజర్వేషన్ 3 దశాబ్దాల కల అని ఎంపీ పురంధేశ్వరి అన్నారు. ‘2023లోనే మహిళా బిల్లు పాస్ చేసుకున్నాం. విపక్ష నేతలు సాంకేతికంగా బిల్లు వీగిపోయేలా చేశారు. డీలిమిటేషన్ తర్వాతే మహిళా బిల్లును.. ఆమోదింపజేయాలని నిబంధన ఉంది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారికి.. రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో ఉంది’ అని ఆమె పేర్కొన్నారు.