TG: అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెంచితే దక్షిణాదిలో ఐదు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 50శాతం ప్రాతిపదికన ఉత్తరాదికి అదనంగా 208 సీట్లు పెరుగుతాయని.. కానీ దక్షిణాదికి 60 సీట్లు మాత్రమే పెరుగుతాయన్నారు. దీంతో దక్షిణాది రాష్ట్రాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందన్నారు. మన సపోర్ట్ లేకుండా కేంద్రంలో అధికారంలోకి రావచ్చన్నారు.