✦ వేకువజామునే లేచి స్నానం ఆచరించే పక్షి ✦ అన్ని కాకులు కలిసి ఆహారం ఆరగిస్తాయి ✦ శత్రువులపై సంఘటితంగా పోరాడుతాయి ✦ ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు సంతాపం ప్రకటిస్తాయి ✦ సూర్యాస్తమయం తర్వాత గూటికి చేరుతాయి, ఆహారం ముట్టవు ✦ ప్రకృతిని పరిరక్షించడంలో కాకిది కీలక పాత్ర ✦ ప్రకృతి వైపరీత్యాలను ముందే గ్రహిస్తాయి