TG: ఉన్నత విద్యాసంస్థల్లో వివక్షను అరికట్టేందుకు ‘రోహిత్ వేముల బిల్లు’పై రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేసింది. Dy CM భట్టి విక్రమార్క ఛైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు, పొన్నం, దామోదర రాజనర్సింహ సభ్యులుగా ఉన్నారు. విద్యార్థులపై వివక్షను అరికట్టేందుకు అవసరమైన సిఫార్సులను ఈ కమిటీ ప్రభుత్వానికి సమర్పించనుంది.