TG: నాగర్‌కర్నూల్‌లోని రైస్ మిల్లులలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మిల్లులో ధాన్యం అన్‌లోడింగ్‌పై ఆరా తీశారు. రోజుల తరబడి ధాన్యం అన్లోడ్ చేయకుండా లారీలను నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలు, తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మిల్లులు, గోడౌన్ల దగ్గర నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.