TG: BJP నేతల ఆధ్వర్యంలో ఇవాళ ఛలో అసెంబ్లీ కార్యక్రమం జరగనుంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఛలో అసెంబ్లీకి BJP నేతలు పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అభ్యక్షుడు రాంచందర్ రావు నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ఆరు గ్యారంటీల విస్మరణ, బడ్జెట్లో విద్యా, వైద్యం, హైదరాబాద్ అభివృద్ధికి సరైన కేటాయింపులు లేవని నిరసన తెలుపనున్నారు.