అనంత్ అంబానీ పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘అనంత్ దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాడు.. స్వచ్ఛమైన మనసున్న నా చిన్న తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ సల్మాన్ పోస్ట్ పెట్టాడు. ఆయనతో పాటు రామ్ చరణ్, షారుఖ్ ఖాన్, అనన్య పాండే వంటి ప్రముఖులు కూడా అనంత్‌కు విషెస్ తెలిపారు.