GNTR: కలెక్టరేట్లో వివిధ ప్రతిభావంతుల సమస్యలను తెలుసుకొనుటకు రేపు నిర్వహించాల్సిన ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ ఎస్.వెంకటరమణప్ప తెలిపారు. పలు కారణాల వల్ల ఈ కార్యక్రమం రద్దు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని దివ్యాంగులు సహకరించాలని ఆయన కోరారు.