TG: చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అంటున్నారని మంత్రి వివేక్ మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే సహించమని హెచ్చరించారు. కేటీఆర్ అనుమతితోనే బాల్క సుమన్ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. సుమన్ వ్యాఖ్యలపై కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.