TG: CM రేవంత్ రెడ్డి అరుదైన ఆహ్వానం అందింది. అమెరికా హార్వర్డ్ కెనడీ స్కూల్ నుంచి ఆయనకు అధికారిక లేఖ వచ్చింది. మార్చి 27న హార్వర్డ్ క్యాంపస్లో నిర్వహించే AI పాలసీ సింపోజియంలో ప్రసంగించాలని అందులో పేర్కొన్నారు. దీంతో భారత్ నుంచి ఆహ్వానం పొందిన ఏకైక సీఎంగా రేవంత్ నిలిచారు.