లెజెండరీ సింగర్ ఆశా భోస్లే(92) నిన్న ముంబైలో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇవాళ అంత్యక్రియలు జరగనుండగా.. ఆమె పార్థివదేహానికి నివాళులర్పించేందుకు పలువురు తరలివచ్చారు. ఈ క్రమంలోనే భోస్లేకు టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ నివాళులర్పించాడు. ఆశాభోస్లే మనవరాలు జనై భోస్లేను సిరాజ్ ఓదారుస్తున్న వీడియో SMలో వైరల్ అవుతోంది.
Tags :