EG: ధవలేశ్వరం వద్ద గోదావరి నదీ కోతకు గురవడంతో లంక భూములు నదీ గర్భంలో కలిసిపోతున్నాయి. చెన్నై ఐఐటి గ్రోయిన్స్ను డిజైన్ తో పూర్తి పటిష్టంగా రాతి కట్టడంతో వీటిని నిర్మించడానికి చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఉన్నరివిట్మెంట్ నుంచి1 గ్రోయిన్స్ బ్యారేజ్ వైపు 40 మీటర్ల పొడవున గోదావరి నదిలోకి నిర్మిస్తారు .2,3 గ్రోయిన్స్ను 45 మీటర్లు పొడవున నిర్మించనున్నారు.