TG: జూన్ 1 నుంచి CM రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన షెడ్యూల్ విడుదలైంది. ఎల్లుండి ఆసిఫాబాద్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం, జూన్ 3న కోహెడలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం MBNR జిల్లాలో పర్యటిస్తారు. సోమశిలలో బస చేసి NRPT-కొడంగల్ ఎత్తిపోతల పనులను పరిశీలిస్తారు. రిజర్వాయర్లను సందర్శిస్తారు. జూన్ 5న మహిళా సంఘాలకు బస్సులు పంపిణీ చేస్తారు.