MLG: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క చిత్రపటాలకు వెంకటాపూర్ మండల కాంగ్రెస్ నేతలు పాలాభిషేకం చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ భగవాన్ రెడ్డి మాట్లాడుతూ… గ్రామాల సమగ్ర అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం నుంచి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేయడం అభినందనీయమని, కాంగ్రెస్ పాలనలో గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయన్నారు.