BHPL: కాటారంలో మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. నేతలు మాట్లాడుతూ… పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తూ అనునిత్యం మంథని నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి శ్రీధర్ బాబు కృషి చేస్తున్నారని అన్నారు.