BDK: అశ్వాపురం మండల కేంద్రంలో శనివారం సీఐటీయూ 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి యూనియన్ ఎల్లప్పుడూ తోడు ఉంటుందని అన్నారు. గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి గద్దల శివకృష్ణ కార్మికుల హక్కుల రక్షణ కోసం సీఐటీయూ నిరంతరం పోరాడుతోందన్నారు.