WNP: మైనార్టీ అభ్యర్థులకు యూపీఎస్సీ నిర్వహించనున్న సివిల్ సర్వీసెస్ 2027 కోసం ఉచిత శిక్షణ ఇస్తామని మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ముజాహిద్ ఖాన్ తెలిపారు. ఈనెల 31 లోక దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తిగల అభ్యర్థులు http://cet.cgg.gov.in/tmreis వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 040-23236112 సంప్రదించాలన్నారు.