NLG: మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ గణవేణి శ్రీనివాస్‌ను హైదరాబాద్ లోని సైబరాబాద్‌కు బదిలీ చేస్తూ శనివారం రాత్రి మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో గ్రూప్-1 అధికారి గ్రేడ్-2 కమిషనర్‌గా ఎంపికైన ఎన్. శ్రీజారెడ్డి మిర్యాలగూడ నూతన మున్సిపల్ కమిషనర్‌గా రానున్నారు.