JN: జనగామ జిల్లా స్థాయి పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్-2026 శిబిరాన్ని నిర్వహించారు. బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు రమేష్, జిల్లాకు చెందిన ముఖ్య నేతలు శిబిరానికి హాజరయ్యారు. బీజేపీ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై ఈ సమావేశంలో వక్తలు పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.