HNK: కొత్తగట్టు సింగారం అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ కూకిడి శివాజీ, సూపర్వైజర్ పుణ్యవతి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలను అమ్మలా చూసుకునే టీచర్లు ఉన్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడి కేంద్రాల్లో చేర్పించాలని సూపర్వైజర్ కోరారు. అంగన్వాడీ టీచర్స్, తదితరులు ఉన్నారు.