AP: టీడీపీ సీనియర్లతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. మహానాడు విజయవంతంపై నేతలకు సీఎం అభినందనలు తెలిపారు. హైబ్రిడ్ మహానాడు గ్రాండ్ సక్సెస్ అయిందని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. హింస వల్లే నక్సలైట్లు ఫెయిలయ్యారని, గొడ్డలితో పరిపాలన సాగిస్తామంటే కుదరదన్నారు. వివేకా ఆత్మశాంతి కోసం సునీత పోరాటం చేస్తోందని, ఆమె పోరాటం వల్లే గొడ్డలి పార్టీ అరాచకాలు తెలిశాయన్నారు.