AP: శాసనమండలిలో మతం మంటలు చెలరేగుతున్నాయి. ‘మీరు.. మీ నాయకుడు క్రిస్టియన్లు.. అందుకే శ్రీవారిపై జగన్కు ఏమాత్రం నమ్మకం లేదు’ అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వెంకటేశ్వరస్వామిపై ఇంత కక్ష ఎందుకో కూటమి వాళ్లే చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే తాను క్రిస్టియన్ కాదని.. హిందువు అని ఛైర్మన్ మోషన్ రాజు తెలిపారు. వెంటనే అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.