AP: రాష్ట్ర రాజధాని అమరావతికి మద్దతుగా AP JAC అమరావతి సంబరాలు చేసుకుంది. ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు అంతా విజయవాడలో కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ‘జయహో అమరావతి’ అటూ నినాదాలు చేశారు. ఈ వేడుకల్లో JAC అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు తదితరులు పాల్గొన్నారు.