ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్ స్క్రిప్షన్ పేరుతో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు గ్లామర్ షో చేస్తున్నారు. కొంత ఫీజు చెల్లించినవారికే బోల్డ్ ఫొటోలు, అశ్లీలతకు దగ్గరగా ఉండే రీల్స్‌ను వదులుతున్నారు. ఇలా ఒక్కో ఇన్ ఫ్లుయెన్సర్ నెలకు రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు సంపాదిస్తున్నారట. కాగా, ఇలాంటి బోల్డ్ కంటెంట్ సేఫ్ కాదని.. నిపుణులు హెచ్చరిస్తున్నారు.