TG: తెలంగాణ ప్రజలు బీజేపీ పాలన కోసం చూస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఇరాన్-అమెరికా యుద్ధం వల్ల చమురు కొరత ఏర్పడుతుందని కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని ప్రజలకు సూచించారు. దేశంలో చమురు కొరత ఏర్పడే పరిస్థితి లేదన్నారు.