W.G: సృష్టికి జీవ పరిణామ క్రమానికి మానవ మనుగడకు స్త్రీ మూలమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఆదివారం హౌసింగ్ బోర్డు కాలనీలో అల్లం వాణి రమేష్ దంపతుల సౌజన్యంతో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు రూ. 200 లకే జనసేన ఉద్యమి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. సభ్యత్వ నమోదును ఎమ్మెల్యే పరిశీలించారు.