ADB: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో కలెక్టర్ రాజర్షి షా, ఎంపీ గోడం నగేష్ కలిసి రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ కిట్లను ఆవిష్కరించి వైద్య సిబ్బందికి అందజేశారు. IOCL, సన్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ అనూష, మహిళా వైద్యులను కలెక్టర్ ఘనంగా సత్కరించారు.