TG: ట్యాంక్‌బండ్‌పై ఎంతో మంది ప్రాణాలను కాపాడిన శివకు ప్రభుత్వం తరఫున CM రేవంత్ రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. అంతేకాకుండా శివ కుమారుడు వేణుమాధవ్‌కు హోంగార్డు ఉద్యోగం ఇస్తూ అందుకు సంబంధించిన నియామకపత్రాన్ని అందజేశారు. శివ దీన పరిస్థితి ఇటీవల సీఎం దృష్టికి చేరింది. ఈ క్రమంలోనే శివ కుటుంబానికి 3 పడకల ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించారు.