AP: వాజ్ పేయీ హయాంలో వచ్చిన స్వర్ణ చతుర్భుజి హైవే ప్రాజెక్టు దేశం దశ-దిశ మార్చిందని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. వాజ్ పేయీ స్పూర్తిని యువతలో నింపేలా ‘అటల్ సందేశ్.. మోదీ సుపరిపాలన’ యాత్ర తలపెట్టిన బీజేపీ కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. ఈనెల 11 నుంచి 25 వరకు చేపట్టే ఈ యాత్రలో మూడు పార్టీల నేతలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.