AP: డీలిమిటేషన్‌పై లోక్‌సభలో టీడీపీ ఎంపీ శబరి మాట్లాడారు. మహిళల సాధికారికతకు టీడీపీ కట్టుబడి పనిచేస్తుంది తెలిపారు. ‘నాడు ఎన్టీఆర్ మహిళలకు పెద్దపీట వేశారు. మహిళలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు పాలసీలు రూపొందిస్తారు. దేశంలో మహిళలను లక్షాధికారులను చేసిన రాష్ట్రం ఏపీ. ఇప్పుడు కూడా ప్రతి ఇంట్లో ఓ వ్యాపారవేత్తను తయారుచేయడం కూటమి లక్ష్యం’ అని శబరి పేర్కొన్నారు.