TG: రాష్ట్రంలో కాంగ్రెస్‌పై బీజేపీ పోరుబాట పట్టనుంది. ఈ క్రమంలో ‘ఇక సహించదు తెలంగాణ’ పోస్టర్‌ను BJP చీఫ్ రాంచందర్ రావు ఆవిష్కరించారు. ఇల్లు, రైతు భరోసా, మహిళలకు పెన్షన్లు ఇవ్వలేదని మండిపడ్డారు. ఈనెల 16న ప్రతీ మండలాల్లో తహశీల్దార్లకు వినతి పత్రాలు ఇవ్వనున్నారు. 20న కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు చేయనున్నారు. 999 రోజులు నిరసన కొనసాగిస్తామని తెలిపారు.
Tags :