TG: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్ధేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. శ్రమించేతత్వం గల శాంతికాముక తెలంగాణ ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి పౌరుడు అభివృద్ధిలో భాగస్వామిగా ఉండేలా బడ్జెట్.. ప్రతివర్గానికి అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజాకేంద్రీకృత పాలన ప్రభుత్వ విధానం అని పేర్కొన్నారు.