PPM: స్వర్గీయ పొట్టి శ్రీరాములు పట్టించుకోకపోయి ఉంటే తెలుగు రాష్ట్రం ఏర్పడి ఉండేది కాదని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా పార్వతీపురం తెలుగుదేశం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీములు వల్లే ఆంధ్ర రాష్ట్రము ఏర్పాటు అయ్యిందన్నారు.