టీ20 ప్రపంచ కప్-2026 విశ్వవిజేతగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయనతరం తాజాగా టీమిండియా ప్లేయర్లు వరుణ్‌చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్.. తమిళనాడు సీఎం స్టాలిన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. టీమిండియా విజయంలో భాగమైనందుకు సీఎం వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఇండియన్ జెర్సీ, క్యాప్‌ను ఆయనకు బహుమతిగా ఇచ్చారు.