MDK: మాసాయిపేట మండలం రామంతపూర్ లో మహిళ సంఘ భవనం నిర్మాణం చేస్తున్నారు. సోమవారం మహిళా సంఘ భవన గడప ఏర్పాటుకు పూజా నిర్వహించారు. రామంతపూర్ గ్రామ సర్పంచ్ భవాని సౌందర్య రఘుపతి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ములుగు విజయ సంతోష్ రెడ్డి, గ్రామ కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.