TG: రేపు ఉ.9.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో CM రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అనంతరం మ.12 గంటలకు శాసనసభలో Dy CM భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈ బడ్జెట్ అంచనాలు ఉండనున్నాయి.