బాపట్లలో ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభంలో కలెక్టర్ డా. వినోద్ కుమార్ దివ్యాంగులతో కలిసి భోజనం చేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, అర్హులందరూ సచివాలయాల్లో దరఖాస్తు చేసి సదరం సర్టిఫికెట్లు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో DRO గంగాధర్ గౌడ్. పలువురు అధికారులు పాల్గొన్నారు.