E.G: ది రాజమండ్రి జట్ల లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జట్ల లేబర్ యూనియన్ నాయకత్వానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తాటిపాక మధు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులకు నిజమైన ఉగాది పండుగ మోదీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ ఎత్తివేసినప్పుడే దక్కుతుందని పేర్కొన్నారు.