NDL: చాగలమర్రికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు MS అన్సర్ బాషా ప్రమాదవశాత్తు కిందపడి బెడ్ రెస్ట్‌లో ఉన్నారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, భార్గవ్ రామ్ దంపతులు ఆయన నివాసానికి చేరుకొని పరామర్శించారు. యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు మౌలాలి, నాయకుడు కొలిమి హుస్సేన్ వల్లి తదితరులు పాల్గొన్నారు.