VSP: వేసవి రద్దీని తగ్గించేందుకు ఇండియన్ రైల్వేలు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నాయి. విశాఖ-శాలిమార్ మధ్య 3 ట్రిప్పులు, సంబల్పూర్-ఈరోడ్ మధ్య 9 ట్రిప్పులు, భువనేశ్వర్-యశ్వంత్పూర్ మార్గంలో 13 ట్రిప్పులు నిర్వహించనున్నారు. అదనంగా యశ్వంత్పూర్-కటిహార్ మధ్య 15 ట్రిప్పులు నడపనున్నారు.