VZM: గజపతినగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో గురువారం క్రీడాకారులకు గజపతినగరం జడ్పీటీసీ గార తవుడు కుమారుడు షణ్ముఖ శ్రీనివాస్ (సాయి), గేదెల శ్రీనులు కాకు సామాగ్రిని పంపిణీ చేశారు. పరాభనామ సంవత్సర ఉగాది పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు వారిని పలువురు అభినందించారు.