KRNL: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో BJP సత్తా ఏంటో చూపిస్తామని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి పురుషోత్తం రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నిన్న పెద్దకడబూరులో జరిగిన బీజేపీ కార్యక్రమానికి హాజరయ్యారు. మండలంలో ఏ గ్రామంలోనైనా సర్పంచ్ అభ్యర్థిగా మహిళలకు ఎస్సీ కోటా అవకాశం వస్తే మొట్టమొదటిగా మండల అధ్యక్షురాలు మేరిని నిలబెడతామన్నారు.