ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్(IDBI)లో 1100 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్, 200 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అప్లికేషన్ ప్రక్రియ నేటితో ముగియనుంది. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల పని అనుభవం గలవారు అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.1050. SC/ST/PwBDలకు రూ.250. పేస్కేల్ ఏడాదికి రూ.6.14-6.5 లక్షల మధ్య ఉంటుంది.