AP: రాష్ట్ర చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం లిఖించబడింది. క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్లు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. ఎస్ఆర్ఎం వర్సిటీలో ఒకటి, మేథా టవర్స్‌లో మరొకటి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నేషనల్ క్వాంటమ్ మిషన్ సహా ఐఐటీ ప్రొఫెసర్లు, క్వాంటమ్ రంగ శాస్త్రవేత్తలు, క్వాంటమ్ ఇన్నోవేషన్ స్టార్టప్‌ల ప్రతినిధులు హాజరయ్యారు.