TG: హైదరాబాద్ – విజయవాడ జాతీయరహదారిపై బంకుల్లో వాహనాలు బారులు తీరాయి. జాతీయరహదారిపై పెట్రోల్ బంకులు ఉన్న ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతోంది. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ కోసం వాహనాలు బారులు తీరాయి. పలు ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతుంది.
Tags :