MNCL: రహదారి భద్రతే లక్ష్యంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ ప్రచార కార్యక్రమంలో బాగంగా బుధవారం మందమర్రిలో NHAI పెట్రోలింగ్ బృందాలలకు బెల్లంపల్లి ఏసీపీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఏసీపీ మాట్లాడుతూ.. జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణలో పెట్రోలింగ్ పార్టీల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో సిబ్బందికి ఉండాల్సిన బాధ్యతలు, వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.