TG: 99 రోజుల ప్రగతి ప్రణాళిక ద్వారా అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శాసనసభలో ఇందిరమ్మ ఇళ్లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ప్రస్తుతం పూర్తైన ఇళ్లకు నాణ్యతా లోపాలను గుర్తించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు.