AP: కుమారుడే కన్న తండ్రిని హతమార్చిన ఘటన బాపట్ల జిల్లా చుండూరు మండంలం మోదుకూరులో చోటుచేసుకుంది. ఆస్తి కోసం తండ్రి నరసింహారావు కుమారుడు రవీంద్ర హత్య చేశాడు. అనంతరం తండ్రి మృతదేహాన్ని గూడవల్లిలోని బావిలో పడేశాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.